News

బంగాళాఖాతంలో అల్పపీడన ధోని ప్రభావంతో గోదావరి జిల్లాల్లో మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మామిడి రైతులు నష్టపోతున్నారు. అన్నవరం పుణ్యక్షేత్రం జలమయం అయింది.
తెలంగాణ మోడల్ దేశమంతటా అమలు కానుందని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్లే కులగణనకు కేంద్రం అంగీకరించిందని ...